Yahoo India Web Search

Search results

  1. May 4, 2022 · తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి, Pelli roju subhakankshalu in telugu, Marriage day wishes in Telugu.

  2. Oct 18, 2023 · Marriage Day Wishes in Telugu , Pelli Roju Subhakankshalu. పెళ్లి అనేది మూడు ముళ్ళు ఏడూ అడుగులతో జీవితాన్ని ప్రారంభించి ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ కష్ట సుఖాలను ...

    • కొడుకుకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
    • Happywishes.Net
    • Google
    • Legenddetails.Blogspot.Com
    • అమ్మమ్మ/నాన్నమ్మ & తాతయ్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
    • Www.Teluguquotez.In
    • జంటలకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
    • Www.Bestquotesb4u.In
    • www.QuotesAdda.com
    కోడలిని & నిన్ను సంతోషంగా చూసాక… నేను & నాన్న చాలా సంతోషంగా ఉన్నాము. మీరిరువురు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాము.
    నా ఇంటికి కోడలి రూపంలో మరో కూతురిని తీసుకువచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పెళ్లి రోజులు మీరు ఇంకా చాలా జరుపుకోవాలని మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
    నిన్ను & కోడలిని చూస్తుంటే మంచి అవగాహన ఉన్న దంపతుల లాగా కనిపిస్తున్నారు. ఇక ముందు కూడా ఇటువంటి అవగాహనతోనే ముందుకి సాగిపోవాలని కోరుకుంటూ మీకు pelli roju subhakanshalu తెలియచేస్తున్నాము.
    నువ్వు ఎప్పుడూ హాయిగా భార్య పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
    నీ ప్రేమ పెళ్లి పుణ్యమా అని మాకొక అల్లుడు రూపంలో ఉన్న కొడుకుని ఇచ్చావు. అందుకు ముందుగా థ్యాంక్స్ & అలాగే మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా…
    మన ఇంట్లో ఎలా అయితే మంచిగా మెలిగావో అలాగే అత్తవారింట్లో కూడా అంతే మంచి పేరు తెచ్చుకుంటున్నావు. ఇంతకన్నా ఒక తల్లిగా నాకు ఇంకేం ఆనందం ఉంటుంది. ఈ ఆనంద సమయంలో నీకు & అల్లుడికి వివాహ వార్షికోత్సవ శుభాకా...
    నాతోనే కాదు.. మీ మామగారితో కూడా నాకు కోడలు కాదు కూతురు అని అనిపించుకునేంతలా ఒదిగిపోయిన నిన్ను చూసి గర్విస్తున్నాను తల్లి. ఇంతటి ఆనందంలో మీ జంటకి pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను.
    నువ్వు ఆనందంగా ఉండడం చూసి, పెళ్లితో నువ్వు మాకు దూరమయ్యావు అని బాధలేకుండా పోయింది. నువ్విలానే ఎప్పటికి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    అవధులు లేని ప్రేమానురాగాలతో … మీ వైవాహిక జీవితం సాగిపోవాలని కోరుకుంటూ.. అమ్మానాన్నకి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    మా జంటకి ఎల్లప్పుడూ స్పూర్తినిస్తూ.. జీవితంలో సమస్యలని ఒకటిగా ఎలా ఎదుర్కోవాలి.. అనేది మీ ఇద్దరి నుంచే నేర్చుకోగలిగాము. మీలాంటి స్ఫూర్తివంతమైన జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    పెళ్లి చేసుకున్న తరువాత ఎదురయ్యే ఎన్నో అవాంతరాలను మీరిరువురూ అధిగమించిన విధానం మీ పిల్లలమైన మాకు స్ఫూర్తిగా నిలిచింది. ఎన్నో మంచి విషయాలను మాతో పంచుకున్న మీ ఇద్దరికీ హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శ...
    పెళ్లికి ముందుగా కావాల్సింది నమ్మకం అని మీరు చెప్పిన మాట అక్షర సత్యం. అలా చెప్పడమే కాకుండా దానిని పాటిస్తోన్న మీ జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ … నాన్నమ్మ & తాతయ్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    సంసారం అనే ఒక చదరంగంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ముందుకి సాగిపోతున్న ‘అమ్మమ్మ & తాతయ్య’కి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    మా అమ్మానాన్నలను సరైన దారిలో ప్రోత్సహించడమే కాకూండా వారి పిల్లలమైన మమ్మల్ని కూడా మంచి దారిలో నడిపిస్తున్న నాన్నమ్మ & తాతయ్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    మీ వైవాహిక జీవితంలో మరో వసంతం నిండిన సందర్భంగా ఆదర్శ దంపతులైన మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    మీ జంట మధ్య ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ మీ ఇరువురికి సాంత్వనతో పాటు మంచి జీవితాన్ని కూడా ఇవ్వాలని నీ స్నేహితుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
    ఒరేయ్! నేను చూసిన భార్యభర్తలలో మీ జంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది. అంతటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    స్నేహితులుగా మొదలైన మీరు ఆ తరువాత జంటగా మారారు. స్నేహం & ప్రేమ కలిసి ఉన్న మీ బంధం ఎప్పటికి ఇలానే ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
    నీ వైవాహిక జీవితం ఇప్పటిలాగే ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ నీకు & నీ భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    మీ దంపతులిద్దరికీ మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు మీ ఇద్దరి జంట ఒక మంచి ఉదాహరణ అని చెప్పాలి. అటువంటి ఆదర్శ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    గొడవపడిన అనేకమంది జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ కలిపిన మీ ఇద్దరికీ “పెళ్లి రోజు శుభాకాంక్షలు”.
    పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ బంధాన్ని సరైన దారిలో నడుపుకుంటున్న మీ దంపతులకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    నా జీవితంలో సంతోషాన్ని నింపిన నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు..
    గమ్యం తెలియక సాగుతున్న నా జీవితాన్ని గాడిన పెట్టిన దేవతవి నీవే! అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
    నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత నాలో చాలా మంచి మార్పులు వచ్చాయి. అటువంటి మార్పులకి అంకురార్పణ జరిగింది మన పెళ్లి రోజే.. అందుకే ఆ రోజుని పురస్కరించుకుని నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.
    స్నేహితురాలు జీవిత భాగస్వామిగా మన జీవితంలో వస్తే ఆ ఆనందమే వేరు. అంతటి ఆనందాన్నిచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    నా జీవితంలో మా నాన్న తరువాత నేను చూసిన ఏకైక జెంటిల్మెన్ వి నువ్వే మై డియర్ హస్బెండ్. నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    జీవిత భాగస్వామిలో ఒక మంచి స్నేహితుడు ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. అంతటి అదృష్టం నాకిచ్చిన మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    మన పెళ్ళికి ముందు నా ఇష్టాయిష్టాలు తెలుసుకుని.. ఇప్పటికి కూడా వాటికి తగట్టుగా నడుచుకునే మీలాంటి వారు నాకు లభించడం నిజంగా నా అదృష్టమే. ఈ సందర్భంగా మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    మన మొదటి పెళ్లి రోజు నాడు నాకిష్టమైన ప్రదేశానికి మీరు నన్ను తీసుకెళ్ళడం నేనెప్పటికీ మర్చిపోలేను. అంతటి మధురజ్ఞాపకాన్ని ఈ పెళ్లి రోజు కూడా గుర్తు చేసుకుంటూ మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
    50 ఏళ్ళ సమయం ఒక మనిషి జీవితం అంటారు. అటువంటిది మనమిద్దరం కలిసి 50 ఏళ్ళ పాటు కలిసి బ్రతకగలిగాం అంటే అది మన ఇద్దరి మధ్య ఉన్న అవగాహన అనే చెప్పాలి. 50వ వివాహ వసంతంలోకి అడుగుపెడుతున్న మనకి మనమే 50వ వివా...
    గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ (50వ వార్షిక వివాహ రోజు) చేసుకుంటున్న అమ్మానాన్నకి .. మీరు ఇద్దరూ ఇలానే కలకాలం హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను.
    75 ఏళ్ళ నా జీవితంలో 50 ఏళ్ళ పాటు నీతో కలిసి ఉన్నాను అన్న మాట నాకు ఎంతగానో తృప్తినిస్తున్నది. ఎన్నోసార్లు నా ఒడిదుడుకుల్లో నువ్వు భాగమయ్యావు … అలాగే నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే అది కచ్చితంగా నీ వ...
    ఈ 50 ఏళ్ళ మన వివాహ జీవితంలో ఎన్నోసార్లు గొడవపడ్డాం … కానీ ఎప్పుడు కూడా విడిపోవాలి అని అనుకోలేదు. కారణం – అది ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమనే. ఈ సందర్భంగా నా ప్రియమైన భాగస్వామికి 50వ వివాహ వార్షికోత్సవ...
  3. Wedding Anniversary wishes in Telugu | పెళ్లి రోజు శుభాకాంక్షలు | Pelli Roju Subhakankshalu. వివాహ వార్షికోత్సవం అనేది ఒక జంట యొక్క ప్రేమ మరియు కట్టుబాటును జరుపుకునే ప్రత్యేక సందర్భం. ఇది గతం గురించి ఆలోచించడం, ప్రస్తుతాన్ని ఆస్వాదించడం మరియు భవిష్యత్తును ఎదురుచూసే సమయం.

  4. Dec 16, 2021 · Pelli Roju Subhakankshalu Wishes In Telugu. Marriage is the Beautifull Part of the Life. New Life beging for everybody with Marriage. Two Souls Come together, Two Families, Two cultures meet together and starts leading a New Life. Marriage has most important Significanse in Society.

  5. Dec 17, 2023 · Find the best Telugu quotes and wishes to celebrate your wedding anniversary or congratulate a couple. Learn the meaning and usage of pelli roju subhakankshalu and other expressions for marriage day.

  6. Apr 18, 2024 · పెళ్లి రోజు శుభాకాంక్షలు...! మీ దంపతులు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో. జరుపుకోవాలని.. కోరుకుంటూ ... నా హృదయ పూర్వక శుభాకాంక్షలు...! ఒక్కటైన రెండు మనసులకు. మూడు ముళ్ల బంధం వేసి. నాలుగు దిక్కులు మీ తోడై నడవగా. పంచ భూతాలు పల్లకి కాగా. ఆరు జన్మలకు తోడుంటావంటు. ఎడడుగులు వేయగా. అష్ట దిక్పాలకులు ఆశీర్వందించగా.