Search results
Jan 12, 2021 · 1/20. యువతకు స్ఫూర్తి.. స్వామి వివేకానంద సూక్తులు. భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు.
స్వామి వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా.
Aug 1, 2024 · భజన చేసేవారు కాదు.. ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు.. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. నీ గురించి నీ వెనుక తప్పుగా మాట్లాడేవారిని అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు…
Jan 10, 2023 · Swami Vivekananda Best Quotations in Telugu: నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు ...
పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను. పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది. విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది. ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.
Jan 12, 2024 · 1.నీకు సాయం చేస్తున్న వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముకున్న మోసం చేయకండి. 2. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో. దాని వల్ల వచ్చే ఫలితం అంత తీయగా...
Apr 30, 2024 · Inspiration and motivational quotes of swami vivekananda for our daily life, నిత్య జీవితంలో మనకి స్పూర్తిని రగిలించే స్వామి వివేకానంద సూక్తులు