Search results
Sri Anjaneya Dandakam – శ్రీ ఆంజనేయ దండకం. stotranidhi.com | Updated on జూలై 10, 2024. Read in తెలుగు / ಕನ್ನಡ / English (IAST) స్తోత్రనిధి → శ్రీ హనుమ స్తోత్రాలు → శ్రీ ఆంజనేయ దండకం. [గమనిక: ఈ స్తోత్రము “ శ్రీరామ స్తోత్రనిధి ” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీ ఆంజనేయ దండకం – Anjaneya Dandakam Telugu - Summary. Sri Anjaneya Dandakam is the compilation of poetic recitations in praise of lord hanuman. The original script is in Telugu. Invariably it is recited in most Telugu Hindu households as one of the daily prayers.
సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా. కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని. వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ. నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, [శ్రేఏరాముకున్నిచేర్చి] యంతన్నయోధ్యాపురిన్ జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న.
Anjaneya Dandakam (Telugu)- శ్రీ ఆంజనేయ దండకం. రామ భక్తికి నిలువెత్తు నిదర్శనం ఆంజనేయేడు. అట్టి అంజనేయ స్వామి సౌర్య పరాక్రమాలను, అజేయమైన బలాన్ని, భక్తిని, గుణ గణాలనూ కీర్తిస్తూ సాగే ప్రార్ధనే ఆంజనేయ దండకం. భక్తుల భయాలను పోగొట్టి అభయాన్ని ఇచ్చే ఈ ఆంజనేయ దండకం అర్ధవంతంగా పారాయణ చేయటం ఎంతో శుభప్రదం.
Hanuman - హనుమాన్. Anjaneya Dandakam or Hanuman Dandakam is a poetic recitation in the praise of Lord Hanuman. It is one of the common prayers in every household. Anjaneya Dandakam is commonly recited in situations of fear with a strong belief that Lord Hanuman will dispel all fears and protect.
ఆంజనేయ దండకం గురించి తెలుగులో ఉన్న ఆధ్యాత్మిక మరియు భక్తి ...
Anjaneya (Hanuman) Dandakam Lyrics. ఓహ్ ఆంజనేయా, అంజనీ కుమారుడా, నువ్వే ప్రకాశం; మీ శరీరం మెరుపుతో మెరుస్తోంది; మీరు ప్రసాదించబడిన సర్వశక్తిమంతుడు ...
శ్రీ ఆంజనేయ దండకం – Sri Anjaneya Dandakam – Telugu. 0. 1942. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం. భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం. భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు. సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసి. నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ చేయ నూహించి.
Anjaneya Dandakam Telugu plays a pivotal role in various Hindu festivals, especially Hanuman Jayanti, the birthday of Lord Hanuman. Devotees gather to recite the hymn, seeking blessings and celebrating Hanuman’s virtues.
Sri Anjaneya Dandakam stands as a poetic ode, offering reverential praises to Lord Hanuman. Originally penned in Telugu, it has become a daily prayer recited in numerous Telugu Hindu households.