Yahoo India Web Search

Search results

  1. 3 days ago · నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేసేది. ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు. బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. ‘వారికి సేవలు చేస్తూండ’మని యజమాని నారదుడికి పురమాయించాడు.

  2. 3 days ago · రేపో రేటు. ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు.

  3. 1 day ago · మనపట్ల శ్రద్ధ చూపించడం, మనకి కోసం వచ్చేలా చిన్న చిన్న పనులు చేయడం, మన ఆలోచనలో ఉండడమే రొమాన్స్ అంటూ రొమాన్స్‌కు తనదైన స్టైల్ లో కొత్త నిర్వచనం ఇచ్చారు ఈ హాట్ బ్యూటీ. నవ్వుతూనే పలు ...

  4. 3 days ago · Telugu is one of the six languages designated as a classical language by the Government of India. It is the 14th most spoken native language in the world. Telugu is also spoken in the states of Karnataka, Tamil Nadu, Maharashtra, Chhattisgarh, Orissa and the union territories of Puducherry and Andaman and Nicobar Islands.

  5. 4 days ago · కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |. విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ||. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||.

  6. 3 days ago · రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.

  7. 4 days ago · పైల్స్ లక్షణాలు (Causes and Characteristics of Piles in Telugu) మలవిసర్జన సమయంలో మొలలు చేతికి తగలడం; మలంలో రక్తం కారడం, మంట మరియు నొప్పిగా ఉండటం; మొలలు బయటనే ...