Yahoo India Web Search

Search results

  1. May 4, 2022 · Puttina Roju Subhakankhalu Quotes Telugu. ఆశయం, ఆదర్శం, లక్ష్యం, నిశ్చయం, పట్టుదల, సాధన… మొదలైన పదాలకు అర్ధం తెలుసుకోవడం అనవసరం… మిమ్మల్ని అనుసరిస్తే చాలు.

    • అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
    • నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు
    • కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • అక్క/చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • అన్న/తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
    • అమ్మమ్మ /నాన్నమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
    దేవుడు అన్నిచోట్లా ఉండలేక… సృష్టించిన పాత్రే ‘అమ్మ’! అంతటి గొప్పదైన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    అనుక్షణం మా అభివృద్ధి, శ్రేయస్సు గురించి ఆలోచించే ‘అమ్మ’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    ఏ దేశమేగినా .. ఏ తీరం దాటినా.. మరువని మమకారమే ‘అమ్మ’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    ఎన్నడూ ఆందోళన దరి చేరనీయకుండా కంటికిరెప్పలా కాపాడిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
    నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
    ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు
    నాకు రెండవ మాతృమూర్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
    నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
    నా తొలి నేస్తం అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
    నాకు అక్కవి అయినా ఎప్పుడూ నన్ను నడిపించే అమ్మగా ఉన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు.
    ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
    తండ్రి తరువాత తండ్రి అంతటి పాత్రని నా జీవితంలో పోషించిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.
    పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    తమ్ముడు … భవిష్యత్తులో నీవు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.. దానికి నా వంతు సహాయం తప్పక చేస్తాను.. అని మాటిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో నువ్వు విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
    నీ రాక తో నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది. నా పైన అంతటి ప్రభావం చూపిన ప్రియసఖీ.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    ఎల్లప్పుడూ నా కష్టసుఖాల్లో తోడుండే నీకు జన్మదిన శుభాకాంక్షలు.
    నా గెలుపులో ఆనందాన్ని ఓటమిలో బాధని పంచుకునే నా భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు
    నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకానికి కారణమైన నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    నా ప్రాణస్నేహితుడినే జీవిత భాగస్వామిగా పొందగలిగే అదృష్టం కలిగించిన మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    నన్ను మీ భార్యగానే కాకుండా మీ మొదటి బిడ్డగా చూసుకునే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    నేను చేసే పొరపాట్లని సరిద్దిదుతూ ముందుకి నడిపించే నా ప్రియమైన భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    నా జీవితభాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.
    నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
    నాకు తెలియని ఎన్నో విషయాలను అర్ధమయ్యేలా వివరించి చెప్పిన అమ్మమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    అమ్మానాన్నలు తిడుతుంటే వారి నుంచి నన్ను ఎన్నోసార్లు కాపాడావు. నువ్వు ఎప్పుడూ నా వెన్నంటే నిలిచి నన్ను ముందుకి నడిపించావు నాన్నమ్మ. అలా నన్ను ప్రోత్సహించిన నీవు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మన...
    జీవితంలో ఏది మంచి? ఏది చెడు? అని ఒక అవగాహన కల్పించడంలో నీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను బామ్మ. నీవు ఇలాగే ఎప్పుడూ నా వెంట ఉండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    తల్లి లేని లోటుని నాకెన్నడూ తెలియకుండా పెంచిన అమ్మమ్మ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
  2. Jul 31, 2019 · పలు రకాలైన pelli roju subhakankshalu (Wedding Anniversary Wishes for couple) ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగింది. మీరు కూడా ఈ ఆర్టికల్ లో ఉన్న విషెస్ ని ఎంపిక చేసుకుని మీకు ...

  3. Apr 19, 2023 · puttina roju subhakankshalu telugu కనుల ముందు నిలిచిన నేను కలగన్న స్ప్నానివో, శిల లాంటి నా మనసును ప్రేమ ఉలితో చెక్కిన అద్బుత శిల్పివో ,

    • subhakankshalu in telugu1
    • subhakankshalu in telugu2
    • subhakankshalu in telugu3
    • subhakankshalu in telugu4
    • subhakankshalu in telugu5
  4. May 4, 2022 · తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి, Pelli roju subhakankshalu in telugu, Marriage day wishes in Telugu.

  5. Nov 10, 2023 · దీపావళి శుభాకాంక్షలు తెలుగులో చెప్పేందుకు బెస్ట్ మెసేజెస్ కోట్స్, ఇమేజెస్, మీ బంధువులకు దివాళి శుభాకాంక్షలు ఈ చిత

  6. Janmadina Subhakankshalu in Telugu. In Telugu, we have some beautiful and expressive words to wish or greet someone on their special day. Some of them are as follows: Janmadina subhakankshalu! – Happy Birthday! Shathamaanam bhavathi! – Blessing you with Long Life! Entho santhoshanga tirigi raavali! – Many happy returns! Dheergaayushman bhava!