Yahoo India Web Search

Search results

  1. te.wikipedia.org › wiki › మొదటి_పేజీవికీపీడియా

    చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగష్టు 26న దేశ ప్రధాని నరేంద్రమోడి బెంగళూరుకు చేరుకుని పీణ్యలోని ఇస్రో కేంద్రంలో ...

    • తెలుగు

      తెలుగు అనేది ద్రావిడనుడి కుటుంబానికి చెందిన నుడి. తెలుగువారు...

    • భారతదేశం

      భారతదేశం. /  28.61389°N 77.20833°E  / 28.61389; 77.20833....

  2. It is the 14th most spoken native language in the world. [10] [11] Telugu is also spoken in the states of Karnataka, Tamil Nadu, Maharashtra, Chhattisgarh, Orissa and the union territories of Puducherry and Andaman and Nicobar Islands.

    • తెలుగు వికీపీడియా ఆవిర్భావం
    • తెలుగు వికీపీడియా అభివృద్ధి
    • గణాంకాలు
    • తెవికీ మార్గ దర్శనం
    • తెవికీ సంస్థాగత స్వరూపం
    • భౌతిక సంస్థలు
    • సోదర ప్రాజెక్టులు
    • గుర్తింపులు
    • ప్రత్యేకతలు
    • ఇవి కూడా చూడండి

    బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యంతరీకరణ పరికరం సృష్టితో వె...

    2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరువాతి ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార సమూహములలో ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావు వేమూరి, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు ...

    నెలవారీగా వెల్లడించే సారాంశ గణాంకాల ఆధారంగా తెలుగు వికీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు, ఇతర భాషలతో పోల్చిచూడడం కొరకు గణాంకాలు చూడవచ్చు. నెలవారీగా పేజీవీక్షణల వివరాలు అందుబాటులోవున్నాయి. భారతదేశ భాషల పేజీవీక్షణలు కూడా చూడవచ్చు. తెలుగు వికీపీడియా అభ్యర్థించే విశిష్ట పరికరాలు 2018 ఆగస్టు 1 నాటికి 10 లక్షలు చేరాయి. 2018 నవం...

    తెవికీలో ఉన్న వ్యాసాలను చేరుకోవటానికి శోధన పెట్టె, లింకులు, వ్యాసం చివర కనిపించే వర్గాలు, మార్గదర్శన పెట్టె ఉపయోగంగా ఉంటాయి. వీటిద్వారా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్లుకూడా వారికి కావలసిన వ్యాసాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.

    సభ్యులు, నిర్వాహకులు , అధికారులు

    తెలుగు వికీపీడియాలో 2019 డిసెంబరు నెలాంత గణాంకాల ప్రకారం 93 లక్షల పేజీ వీక్షణలు, 16 లక్షల నిర్దిష్ట పరికరాల ద్వారా జరుగుతున్నాయి. 2019 నవంబరులో కొత్తగా 243 మంది నమోదు కాగా, కనీసం ఐదు సవరణలు చేసే సభ్యులు 71 మంది ఉన్నారు.సభ్యత్వానికి ఎటువంటి షరతులు నిబంధనలు ఉండవు. వ్రాయాలన్న కుతూహలం, కొంత భాషా పరిజ్ఞానం మాత్రమే అర్హత. సభ్యత్వం లేకున్నా రచనలు, దిద్దుబాట్లు ఎవరైనా చేయవచ్చు. కొత్తగా చేరిన సభ్యులకు సహాయంగా సాంకేతిక వివరణలనూ, విధానాలనూ తెలుసుకొనే విధంగా సులభ శైలిలో వివరించిన పాఠాలు సభ్యులందరికి అందు...

    సభ్యులకు ప్రోత్సాహం

    తెలుగు వికీపీడియా అభివృద్ధికి ముఖ్య కారణం కొత్త సభ్యులను ప్రోత్సహించడం. కొత్త సభ్యులను ప్రోత్సహించడంలో సభ్యులు, నిర్వాహకులు, అధికారులు సైతం ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుంటారు. అత్యుత్సాహంతో కొత్తవారు చేసే పొరపాట్లను సరిచేస్తూ సూచనలు, సలహాలు అందిస్తూ ఉంటారు. కావలసిన సహాయం అందించడంలో అందరూ ఉత్సాహం చూపుతూనే ఉంటారు. సభ్యుల మధ్య ఉండే స్నేహపూరిత వాతావరణం కొత్త వారి ఆందోళనను ఒకింత తగ్గిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మృదుమధురంగా సూచనలను అందించడం ఎక్కువమంది సభ్యుల పద్ధతులలో ఒకటి. తెలుగు వికీపీడియా చేసే క...

    చర్చలు

    ప్రతి పేజీకి ఒక చర్చాపేజి ఉంటుంది. వ్యాసానికి సంబంధించి ఆ చర్చాపేజీలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు; రచయిత నుండి సమాధానం పొందవచ్చు. వ్యాసంపై అభిప్రాయం అక్కడ జతచేయవచ్చు. సభ్యుని పేజీలో ఒక చర్చాపేజీ ఉంటుంది. దానిలో సభ్యునితో అనేక విషయాలపై చర్చించవచ్చు. అభినందనలు, ప్రశంసలు, నెనర్లు (ధన్యవాదాలు) కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. రచ్చబండ- ఇది తెలుగు వికీపీడియా సభ్యుల అభిప్రాయవేదిక. సభ్యులందరి సలహాలూ, సంప్రదింపులూ, సందేహాలూ ఇక్కడ చోటు చేసుకుంటాయి. తెవికీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలకు ఇది...

    వికీమీడియా భారతదేశం, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ-బెంగుళూరు

    వికీమీడియా భారతదేశం 2011 జనవరి నుండి పని ప్రారంభించింది. వివిధ కార్యక్రమాల ద్వారా వికీపీడియా, సోదర ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి కృషి చేసింది. నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల ద్వారా కార్యక్రమాలను దేశమంతటా విస్తరించింది. అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సిఐఎస్) ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు, ఇతర చర్యల వలన "వికీమీడియా భారతదేశం" బలపడలేదు. కాలేకపోయింది. ఇతర కారణాల వలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనల...

    ఇతర సంస్థలు

    2019 ఆగష్టులో ఐఐఐటి హైదరాబాదు సంస్థ కేంద్ర శాస్త్ర, విజ్ఞాన శాఖ, ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖల సహాయంతో ప్రాజెక్టు తెలుగువికీ ప్రారంభించింది. ఆరేళ్లలో తెలుగు వికీ వ్యాసాలను అప్పటి 71,000 స్థాయినుంచి 30 లక్షలకు పెంచాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ప్రయోగశాల వికీపీడియా ప్రాజెక్టును తెలుగు వికీపీడియా నకలుగా ప్రారంభించి ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి యంత్రసహాయంతో వ్యాసాలు చేర్చుతున్నారు. 2021 డిసెంబరు చివరలో సుమారు 20,000 పేజీలు మాత్రమే అదనంగా కనబడ్డాయి.ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్...

    మెటా-వికీ, కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్,వికీసోర్స్మొదలైనవి తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు. 1. మెటా-వికీ దీనిలో వికీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు చర్చిస్తారు. 2. వికీసోర్స్‌లో సార్వజనీయమైన రచనలను మూలరూపంలో భద్రపరుస్తారు. ఉదాహరణకు శతకములు, పురాణములు, వేదములు మొదలైనవి. ఈ పనులు ప్రణాలికాబద్దంగా చేస్తారు. 3. కామన్స్ లో తెలుగు వికీపీడ...

    "ఉత్సాహం, చొరవ ఉండి, కొద్దిమందే అయినా చేయి చేయి కలిపితే సాధించగల అద్భుతానికి 'తెలుగు వికీపీడియా' మచ్చుతునక" అని ప్రముఖ మాధ్యమాల యజమాని, సంపాదకుడు రామోజీరావుకొనియాడాడు.

    2022 డిసెంబరు నాటికి 80వేలకు పైగా వ్యాసాలు తెవికీ చేరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 వేల గ్రామాల, 1277 మండలాలకు చెందిన పేజీలు అందుబాటులో ఉన్నాయి.2016లో తెలంగాణ, 2022లో ఏపీలో జరిగిన జిల్లాలు,...

  3. The Telugu Wikipedia (Telugu: తెలుగు వికీపీడియా) was begun on 10 December 2003 by Venna Nagarjuna, who is known for Padma (a system for transforming text in Indic scripts among open-source and proprietary formats).

  4. తెలుగు అనేది ద్రావిడనుడి కుటుంబానికి చెందిన నుడి. తెలుగువారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువ ఉండగా తెలుగును మున్నధికారిక ...

  5. భారతదేశం. /  28.61389°N 77.20833°E  / 28.61389; 77.20833. భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో, 32,87,263 చ.కి.మీ విస్తీర్ణంతో వైశాల్యంలో ...

  6. వికీపీడియా, వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది ...